¡Sorpréndeme!

Adilabad Ichoda Culvert Damage : అంబులెన్స్ కు చేరుకునేందుకు గర్భిణీ నానా అవస్థలు | ABP Desam

2022-07-12 1 Dailymotion

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద వాగు ప్రవాహ ధాటికి కల్వర్టు కూలిపోయింది. కల్వర్టు కూలడంతో జల్దా గ్రామంలో పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భీణీ కోసం అంబులెన్స్ వెళ్తుండగా వాగు దాట లేక అక్కడే ఆగిపోయింది. దీంతో అంబులెన్స్ వెళ్లలేక పోవడంతో గర్భీణిను ఎత్తుకుని జాతీయ రహదారిపై కుటుంబ సభ్యులు ఎక్కించారు. అక్కడినుంచి అంబులెన్స్ లో ఎక్కించి ఇచ్చోడ ప్రాథమిక ఆసుపత్రి కు తరలించారు.